** TELUGU LYRICS **
భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2)
||భూమియు||
యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2)
||భూమియు||
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2)
||భూమియు||
నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2)
||భూమియు||
గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2)
||భూమియు||
మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2)
||భూమియు||
మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2)
||భూమియు||
** ENGLISH LYRICS **
Bhoomiyu Daani Sampoornatha Lokamu
Daani Nivaasulehovaave (2)
Aayana Samudramu Meeda Daaniki Punaadi Vesenu (2)
Pravaaha Jalamula Meeda Daanini Sthira Parachenu (2)
||Bhoomiyu||
Yehova Parvathamunaku Nekka Dagina Vaadevvadu (2)
Yehova Parishuddha Sthalamulo Niluva Dagina Vaadevvadu (2)
||Bhoomiyu||
Vyardhamaina Daaniyandu Manassu Pettakayu (2)
Nirdhosha Chethulu Shuddha Hrudayamu Kaligina Vaade (2)
||Bhoomiyu||
Ninnaashrayinchi Nee Sannidhini Vedhakedi Vaadu (2)
Vaadaasheervaadhamu Neethi Mathvamu Nondunu (2)
||Bhoomiyu||
Gummamulaaraa Mee Thalalu Paiketthudi Puraathana Thalupularaa (2)
Mahimagala Raaju Praveshinchunatlu Mimmunu Levanetthukonudi (2)
||Bhoomiyu||
Mahimagala Ee Raajevadu? Balashouryamu Gala Prabhuve (2)
Yuddha Shoorudaina Yehovaa Paraakramamu Gala Prabhuve (2)
||Bhoomiyu||
Mahimagala Ee Raajevadu? Sainyamula Yehovaaye (2)
Aayane Ee Mahimagala Raaju Halleluyaa Aamen (2)
||Bhoomiyu||
---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------