** TELUGU LYRICS **
భరియించలేనేసయ్యా ఈ వేదన
సహియించలేనేసయ్యా ఈ శోధన (2)
ఎందాక ఈ వేదన ఎందాక ఈ శోధన (2)
సహియించలేనేసయ్యా ఈ శోధన (2)
ఎందాక ఈ వేదన ఎందాక ఈ శోధన (2)
1. అందరితో వెలివేయబడినా
కొందరితో దూషించబడినా (2)
నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయా (2)
||భరియించలేనేసయ్యా||
2. ప్రాణానికి ప్రాణమని చెప్పినా
వారెవరు నాతోడు లేరు (2)
నాతోడు నీవేనయా నా యేసయ్యా (2)
||భరియించలేనేసయ్యా||
వారెవరు నాతోడు లేరు (2)
నాతోడు నీవేనయా నా యేసయ్యా (2)
||భరియించలేనేసయ్యా||
3. నా ప్రాణము నీవేనయా
నా సర్వము నీవేనయా (2)
నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా (2)
||భరియించలేనేసయ్యా||
నా సర్వము నీవేనయా (2)
నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా (2)
||భరియించలేనేసయ్యా||
** ENGLISH LYRICS **
Bhariyinchalenaesayya Ee Vedhana
Sahiyinchalenaesayya Ee Shodhana (2)
Endhaaka Ee Vedhana Endhaaka Ee Shodhana (2)
1. Andharitho Velivaeyabadinaa
Kondharitho Dooshinchabadinaa (2)
Naakevvaru Unnarayya Neevaenayaa (2)
||Bhariyinchalenaesayya||
2. Praanaaniki Praanamani Cheppinaa
Vaarevaru Naathodu Laeru (2)
Naathodu Neevaenayaa Naa Yesayyaa (2)
||Bhariyinchalenaesayya||
3. Naa Praanamu Neevaenayaa
Naa Sarvamu Neevaenayaa (2)
Neevuntae Naaku Chaalayaa Naa Yesayyaa (2)
||Bhariyinchalenaesayya||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------