** TELUGU LYRICS **
ఎన్నియల్లో - ఎన్నియల్లో
యేసు దేవుడోచ్చినాడు-ఎన్నియల్లో
ఏన్నియలో-ఏన్నియలో
మీ ఊరికొచ్చి నాడు - ఎన్నియలో
మీ ఇంటికోచ్చినాడు - ఎన్నియలో
మీ కోసం వచ్చినాడు - ఎన్నియలో
యేసు దేవుడోచ్చినాడు-ఎన్నియల్లో
ఏన్నియలో-ఏన్నియలో
మీ ఊరికొచ్చి నాడు - ఎన్నియలో
మీ ఇంటికోచ్చినాడు - ఎన్నియలో
మీ కోసం వచ్చినాడు - ఎన్నియలో
1. ప్రాయసముతో భారం
మోయ చున్నజనురాలా
నా యొద్దకు రారండి
విశ్రాంతినిత్తునా నేనూ
స్తుతి ఆరాధన గీతములు
చేతులు జాపి మిమ్ము
పిలుచుచ్చున్నాడేసు
యేసయ్య నొద్దకొస్తే
విశ్రాంతి దోరుకునండి
మోయ చున్నజనురాలా
నా యొద్దకు రారండి
విశ్రాంతినిత్తునా నేనూ
స్తుతి ఆరాధన గీతములు
చేతులు జాపి మిమ్ము
పిలుచుచ్చున్నాడేసు
యేసయ్య నొద్దకొస్తే
విశ్రాంతి దోరుకునండి
||ఎన్నియలో||
2. కుంట్టి గ్రుడ్డి వారి నెల్లా
ముట్టి స్వస్థత పరిచినాడు
దయ్యలను వెల్ల గోట్టి
ధన్యులుగా చేసినాడు
నీట్టి మీద నడచినాడు
కెరటలను ఆపినాడు
లెక్క లేని ఆద్భుతములు
ఏన్నోన్నో చేసిన్నాడు
ముట్టి స్వస్థత పరిచినాడు
దయ్యలను వెల్ల గోట్టి
ధన్యులుగా చేసినాడు
నీట్టి మీద నడచినాడు
కెరటలను ఆపినాడు
లెక్క లేని ఆద్భుతములు
ఏన్నోన్నో చేసిన్నాడు
||ఎన్నియలో||
3. కులంలేదు మాతంలేదు
కూల దేవుడు
యేసు కాదు
మిములను ప్రేమించి
మీ యెద్దకొచ్చి న్నాడు
ఎంత గోరా పాపినైనా
ప్రేమతోడ పలిచినాడు
కూల దేవుడు
యేసు కాదు
మిములను ప్రేమించి
మీ యెద్దకొచ్చి న్నాడు
ఎంత గోరా పాపినైనా
ప్రేమతోడ పలిచినాడు
||ఎన్నియలో||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------