441) ఎన్నిరోజులగునో యేసుని సువార్త

** TELUGU LYRICS **  

    ఎన్నిరోజులగునో యేసుని సువార్త
    అన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో (2)

1.  సాతాను తంత్రములు పెరిగెడి రోజులలో
    దేవుని పిల్లలందు ఐక్యత కనిపించునా (2)

2 . అక్కర పెరుగుచుండ అవకాశము చేజార
    దీనులై సేవకులు కలిసెడి రోజెపుడో (2)

3.  కోపము క్రోధములు విసుకు విభజనలు
    దేవుని సంఘమును ఎన్నడు విడనాడన్ (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------