446) ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా


** TELUGU LYRICS **

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా 
ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా 
ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను 
నీ తోడు నీడ లేకుండా 
నీ ప్రేమ వర్ణించలేనిది - నీ ప్రేమ వివరించలేనిది 
నీ ప్రేమ మరచి పోలేనిది - నీ ప్రేమ విడిచి పొలేనిది 
||ఎలా ఉండగలను||

1. శాశ్వత ప్రేమతో ప్రేమించావు  
కునుకక కాపాడి రక్షించావు (2)
విడువడ ఎడబాయక తోడున్నావు 
సర్వకాలము నాతో ఉన్నావు (2)
||నీ ప్రేమ|| 

2. శ్రమలలో నన్ను విడచిపోలేదు 
దుఃఖములో నన్ను ఓదార్చావు (2)
మెలులతో నన్ను తృప్తిపరిచావు  
నిత్యము నన్ను నాడిపించావు (2)
||నీ ప్రేమ|| 

3. పాపిని నన్ను ప్రేమించావు 
నా కొరకు నీ ప్రాణమిచ్చావు (2)
రక్తము చిందించి విమొచించావు 
నీ సొత్తుగా నన్ను చేసూకొన్నావు (2)
||నీ ప్రేమ||

** ENGLISH LYRICS **

Ela Undagalanu Nee Prema Lekunda
Ela Undagalanu Nee Shanthi Lekunda
Ela Naduvagalanu Ela Brathukagalanu
Nee Thodu Needa Lekunda
Nee Prema Varninchalenidhi - Nee Prema Vivarinchalenidhi
Nee Prema Marachi Polenidhi - Nee Prema Vidichi Polenidhi
||Ela Undagalanu||

1. Shaashvatha Prematho Preminchaavu
Kunukaka Kaapaadi Rakshinchaavu (2)
Viduvaka Edabaayaka Thodunnaavu
Sarvakaalamu Naatho Unnaavu (2)
||Nee Prema||

2. Shramalalo Nannu Vidachipoledu
Dhkhamulo Nannu Odhaarchaavu (2)
Melulatho Nannu Thrupthiparichaavu
Nithyamu Nannu Nadipinchaavu (2)
||Nee Prema||

3. Paapini Nannu Preminchaavu
Naa Koraku Nee Praanamicchaavu (2)
Rakthamu Chindhinchi Vimochinchaavu
Nee Sotthugaa Nannu Chesukonnaavu (2)
||Nee Prema||

---------------------------------------
CREDITS : Joshua Gariki
---------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post