445) ఎరుగనయ్యా నిన్నెప్పుడు


** TELUGU LYRICS **

ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2)      
||ఎరుగనయ్యా||

నీ ప్రేమ శాశ్వతమేగా (2)
నీ కరుణ సాగరమేగా (2)
నిను కొలువ భాగ్యమే కదా (2)
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)
||ఎరుగనయ్యా||

నీ పలుకే తీర్చునాకలి (2)
నీ స్మరణము కూర్చు బలిమిని (2)
నీ బ్రతుకే వెలుగు బాట (2)
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) 
||ఎరుగనయ్యా||

వలదయ్యా లోక భ్రాంతి (2)
కడు భారము ఘోర వ్యాధి (2)
నిను చేరిన నాకు మేలు (2)
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2)
||ఎరుగనయ్యా||

** ENGLISH LYRICS **

Eruganayyaa Ninneppudu (2)
Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa (2)      
||Eruganayyaa||

Nee Prema Shaashwathamegaa (2)
Nee Karuna Saagaramegaa (2)
Ninu Koluva Bhaagyame Kadaa (2)
Nanu Piluva Vachchina.. O Prabhuva (2)
||Eruganayyaa||

Nee Paluke Theerchunaakali (2)
Nee Smaranamu Koorchu Balimini (2)
Nee Brathuke Velugu Baata (2)
Nanu Koluva Vachchina.. O Prabhuvaa (2)
||Eruganayyaa||

Valadayyaa Loka Bhraanthi (2)
Kadu Bhaaramu Ghora Vyaadhi (2)
Ninu Cherina Naaku Melu (2)
Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa (2) 
||Eruganayyaa||

------------------------------------------------
CREDITS : రాజబాబు (Rajababu)
------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments