** TELUGU LYRICS **
ఊహకందని ఉపకారములు
కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు,
మరువలేని నీదు మేలులు,
వర్ణించలేని వాత్సల్యములు
యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా
యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా
నూనెతో నా తలనంటియున్నావు,
నా గిన్నె నిండి పొర్లుచున్నది
నే బ్రతుకు దినములన్నియు
నే బ్రతుకు దినములన్నియు
కృపాక్షేమములే నా వెంట వచ్చును
||యేసయ్యా||
పచ్చిక చోట్లలో పరుండచేయును,
శాంతికర జలములకు నడుపును
నా ప్రాణమునకు సేద దీర్చి
నా ప్రాణమునకు సేద దీర్చి
నీతి మార్గములో నడిపించును
||యేసయ్యా||
గాఢాంధకారములో నడిచిననూ,
నాకు తోడుగా నీవుందువు
ఏ తెగులును నా దరి రానీయక
ఏ తెగులును నా దరి రానీయక
ప్రతీ కీడు నుండి తప్పించును
||యేసయ్యా||
** ENGLISH LYRICS **
Oohakandhani Upakaaramulu
Krupa Vembadi Krupalu
Maruvaleni Needu Melulu,
Varninchaleni Vaathsalyamulu
Yesayya Neeve Aadhaaramayyaa
Naa Manchi Kaapari Neevenayyaa
Noonetho Naa Thalanantiyunnaavu,
Naa Ginne Nindi Porluchunnadhi
Ne Brathuku Dinamulanniyu
Krupaakshemamule Naa Venta Vacchunu
||Yesayya||
Pacchika Chotla Lo Parundacheyunu,
Shaanthikara Jalamulaku Nadupunu
Naa Praanamunaku Seda Deerchi
Neethi Maargamulo Nadipinchunu
||Yesayya||
Gaadhaandhakaaramulo Nadichinanoo,
Naaku Thodugaa Neevunduvu
E Thegulunu Naa Dhari Raaneeyaka
Prathee Keedu Nundi Thappinchunu
||Yesayya||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------