** TELUGU LYRICS **
ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను
ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని
భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన (2)
భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన (2)
1. లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను
నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య
నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య
||ఆశలన్ని||
2. నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును
బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును (2)
బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును (2)
||ఆశలన్ని||
3. నీవు నడచు మార్గమంత దూతను పంపెదను
నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను
నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను
||ఆశలన్ని||
** ENGLISH LYRICS **
O Sevakaa Bhayapadaku Nenu Neeku Thodaiyuntaanu
Naa Sevakaa Jadikumu Dhairyamichi Vijayamisthaanu
Aashalanni Nee Meedhane Yesayya Neetho Kalisi Nadavaalani
Bhaaramantha Nee Meedhane - Nee Seva Cheyaalani
Aaraadhana Aaraadhana Yesu Neeke Aaraadhana
Aaraadhana Aaraadhana Kreesthuneeke Aaraadhana (2)
1. Lokamantha Thiriginanu Entha Dhanamu Neekunnanu
Nenu Leni Nee Jeevithaanaa Antha Kodhuve Naa Sevakaa
Lokamantha Thiriginanu Entha Dhanamu Naakunnanu
Neevu Leni Jeevitham Oohinchalenu Naa Yesayya
||Aashalanni||
2. Nenu Naa Yintivaarunu Yesu Ninne Sevinthunu
Brathuku Dhinamulannitinu Ninnu Aanukoniyundhunu (2)
||Aashalanni||
3. Neevu Nadachu Maargamantha Dhoothanu Lampedhanu
Neevu Undu Sthalamulonu Ninnu Mahima Parachedhanu
||Aashalanni||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------