** TELUGU LYRICS **
ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా..
ఓ.. భల్లే.. భల్లే.. భల్లే.. భల్లే..
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా..
ఓ.. భల్లే.. భల్లే.. భల్లే.. భల్లే..
ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా.
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా.
నీ రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ
గొప్పగా ఉన్నదయ
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ
నీ.. రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ
భల్లే.. భల్లే.. భలేగా చేసావు
భల్లే.. భల్లే.. భలేగా హల్లెలుయ నీకే చేస్తాను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------