** TELUGU LYRICS **
క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం
1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్మును రక్షించితివి - ప్రియ యేసు
మమ్మును రక్షించితివి - మమ్ము
2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు
దరికి జేర్చితివి - దరికి
3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును
ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను – నివార
** ENGLISH LYRICS **
Kreesthu Yesu Dhayaalu Prabhu - Neeve Srushtikarthavu
Neeve Maa Rakshakudhavani Hallelooya Paadedham
1. Paapa Jagaana - Janminchithivi - Peda Gruhaana - Perigithivi
Sankata Kashtamulanubhavanchi Mammunu Rakshinchithivi - Priya Yesu
Mammunu Rakshinchithivi - Mammu
2. Jeevitha Naavaa - Thuphaanu Chaetha - Thalladhillaga - Okka Maatatho
Aagnaapinchi Thuphaanu Naapi - Dhariki Jaerchithivi - Priya Yesu
Dhariki Jaerchithivi - Dhariki
3. Enno Vidhaala - Ponatthi Naadhu - Paapa Rogamu - Nee Vasthramunu
Mutthinanthanae - Adhbhuthamuga - Nivaaranaayenu
Priya Yesu Nivaaranaayenu – Nivaara
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------