** TELUGU LYRICS **
క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2)
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2)
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2)
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2)
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2)
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2)
1. ఆహా ఆ.. చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
ఆహా ఆ.. ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
ఆహా ఆ.. ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
2. ఆహా ఆ.. ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
ఆహా ఆ.. ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)
ఆహా ఆ.. ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)
** ENGLISH LYRICS **
Kreesthu Naedu Putthene Rakshana Dorikene
Vedhaalu Ghoshinche Kanyaka Putthrude (2)
Cheekati Theralu Tholagipoyi Velugu Kaligene (2)
Maa Manchi Raaju Manasunna Yesu
Maakai Naedu Putthenu Choodu
Aahaa Aanandham Ooho Christmas Sambharam (2)
1. Aahaa Aa.. Challani Chalilo Ooho Aa Gollala Chevilo
Aahaa Aa.. Immaanuyelu Ooho Aa Dhaevude Thodu
Kreesthu Naedu Putthenani Dhootha Vaartha Thelipenu (2)
2. Aahaa Aa.. Aakaashaana Ooho Aa Thoorpuna Thaara
Aahaa Aa.. Aayane Yesuni Ooho Aayane Rakshani
Thaara Vaartha Thelipenu Gnaanulaaraadhinchenu (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------