- జి.ఎఫ్.వి.ప్రసాద్
- Scale : Dm
క్రీస్తుని స్వరము విందును - ప్రభువే పలికినపుడు
మధుర స్వరమే యది - మెల్లని స్వరమే యది
1. నీ మధుర స్వరము - నీ వాక్యమును విందున్
ప్రార్థనల యందున - ప్రతిదినము పల్కెదవు ||క్రీస్తుని||
2. నీ మధుర స్వరము - నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో - అనుసరించెద నిన్ను ||క్రీస్తుని||
3. నీ మధుర స్వరము - నీ మార్గము జూపును
కుడి యెడమల దిరిగిన - నీ స్వరమే వినబడును ||క్రీస్తుని||
4. ప్రభువా సెలవిమ్ము - నీ దాసుడాలించును
దీనుడనై నీ మాట - అంగీకరించెదను ||క్రీస్తుని||
CHORDS
Dm C Bb Dm
క్రీస్తుని స్వరము విందును - ప్రభువే పలికినపుడు
A7 Dm Bb Dm
మధుర స్వరమే యది - మెల్లని స్వరమే యది
F Gm Bb Dm
1. నీ మధుర స్వరము - నీ వాక్యమును విందున్
Bb Dm Gm A7 Dm