** TELUGU LYRICS **
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి
ఆయన కృపయందే నిలుచుండుము
పరలోక మహిమ కిరీటముకై
పరలోక మహిమ కిరీటముకై
క్రీస్తేసు అడుగులలో నడువుము
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు
1. సమాదాన దేశం పరలోకము
ఎన్నో దీవెనలు కలవందున
ఇహలోక శాంతి క్షణమాత్రమే
ఇహలోక శాంతి క్షణమాత్రమే
గొప్ప శిక్ష యందు దాగియుండె
2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ
లోకాశలు నిన్ను ఆకర్షించు
సిలువను చూడక పోయినచో
సిలువను చూడక పోయినచో
చిక్కుకొనెదవు ఈ లోకములో
3. ప్రభుయేసు సహవాసమున నిలిచి
సాతానుకు స్థలమియ్యకుము
ఏవి క్రీస్తునుండి విడదీయునో
ఏవి క్రీస్తునుండి విడదీయునో
యేసు రక్తమందు కడుగుకొనుము
4. పరలోక దీవెనలు రుచిచూడను
ఆశతో వెళ్ళను సిద్ధపడు
లోకమునకు నీవు వేరైనచో
లోకమునకు నీవు వేరైనచో
ఆత్మీయముగ నీవు యెదిగెదవు
** ENGLISH LYRICS **
Kreesthesu Siluvapai Dhrishtinunchi
Aayana Krupayandhae Niluchundumu
Paraloka Mahima Kireetamukai
Kreesthesu Adugulalo Naduvumu
Kreesthesu Siluvapai Dhrishtinunchu
1. Samaadhaana Daesham Paralokamu
Enno Deevenalu Kalavandhuna
Ihaloka Shaanthi KshanaMaathramae
Goppa Shiksha Yandhu Dhaagiyundhe
2. Kreesthu Nundhi Ninnu Dhooraparacha
Lokaashalu Ninnu Aakarshinchu
Siluvanu Choodaka Poyinacho
Chikkukonedhavu Eee Lokamulo
3. Prabhuyaesu Sahavaasamuna Nilichi
Saathaanuku Sthalamiyyakumu
Aevi Kreesthunundhi Vidhadheeyuno
Yaesu Rakthamandhu Kadugukonumu
4. Paraloka Deevenalu Ruchichoodanu
Aashatho Vellanu Siddhapadu
Lokamunaku Neevu Vaerainacho
Aathmeeyamuga Neevu Yedhighedhavu
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------