759) క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి

** TELUGU LYRICS **

1.  క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము
    ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి 
    ||క్రీస్తే||

2.  సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి
    కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి
    ||క్రీస్తే||

3.  హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి
    కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి
    ||క్రీస్తే||

4.  ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము
    ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి
    ||క్రీస్తే||

5.  పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము
    ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి
    ||క్రీస్తే||

6.  సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము
    ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి
    ||క్రీస్తే||

7.  పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము
    ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము
    ||క్రీస్తే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------