757) క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ

    క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ
    ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే

1.  మనల రక్షింపనెంచి - సిలువలో ప్రణమిచ్చె
    తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె

2.  నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండే
    నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే

3.  ఆయన ప్రక్షత్యత - ప్రేమించు వారి కొరకు
    ప్రభు తిరిగి వచ్చుచుండే - పరలోక మహిమతోడ

4.  ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో
    వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల

5.  ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్
    బహుమానములుగ మారి - కంతికిరీత మౌను

6.  ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు
    పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ

No comments:

Post a Comment

Do leave your valuable comments