** TELUGU LYRICS **
కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి
పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ
పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ
||కానా||
1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు
హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
భావమాలిన్యంబుఁ బాపి యిపుడు
||కానా||
2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు
తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము
లేకుండ గ బ్రతుక నిమ్ము
2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు
తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము
లేకుండ గ బ్రతుక నిమ్ము
||కానా||
3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన
నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా
నెరవేర్పు గూడ నుండు
3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన
నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా
నెరవేర్పు గూడ నుండు
||కానా||
4. చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు
డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు
కరుణానిధీ
4. చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు
డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు
కరుణానిధీ
||కానా||
5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు
జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప
శక్తి నిమ్ము
5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు
జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప
శక్తి నిమ్ము
||కానా||
** ENGLISH LYRICS **
Kanaapurambuloఁ Gadu Vinthagaa Neeru Jaanugaa Draaksharasamunu Jhesi
Paanamugaaఁ Bendlilo Baagugaa Nicchina Deena Rakshaka Bendlidheevinchumee
||Kanaa||
1. Raavayya Pendliki Rayamugaa No Yesu Eevu Liyyaga Vacchu
Hithuni Boli Kaavu Meedwandwamunu Ghanamaina Krupachaetha
Bhaavamaalinyambuఁ Baapi Yipudu
||Kanaa||
2. Dhaya Nunchu Mayya Yee Dhampathulameeఁdha Dhayuఁdavai Kaapaadu
Thandhri Valenu Niyamambugaa Veeru Nee Chitthamunu Jaripi Bhayamu
Laekunda Ga Brathuka Nimmu
||Kanaa||
3. Oppu Meeragaఁ Jaeyu Noppandhamu Veera Leppudunu Madhilona
Nidikonuchunu Dhappakundaga Dhaani Nippudamilo Nepudu Goppagaa
Neravaerpu Gooda Nundu
||Kanaa||
4. Chakkaఁgaa Negadhimpa Samsaara Bhaarambu Nekku Vagu Nee Aathma Nipu
Dosangi Nikka Magu Saranilo Nekkuvaga Nadhipinchi Krakku Nanu Dheevinchu
Karunaanidhee
||Kanaa||
5. Pillalanu Neevosagaఁ Briyamutho No Dhaeva Pellugaa Bodhimpa Veravu
Joopu Mella Vaelalolona Niruku Maargamu Nandu Jallaఁgaa Nadhipimpa
Shakthi Nimmu
||Kanaa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------