** TELUGU LYRICS **
జీసస్ జీసస్
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు -

జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు (2)
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు - మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
1. ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి (2)
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా - యేసు మనతో ఉండగా

హలె హలె హలెలూయా - హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
2. సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి (2)

3. ఎవరు చేయని పనులన్నీ - నీవే నీవే నీవే చేయాలి (2)

రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు

** ENGLISH LYRICS **
Jesus Jesus
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu
Jeevam Kaligina Sevakudaa Edhure Neeku Ledu (2)
Kondalu Aapalevu Loyalu Aapalevu - Mettalu Aapalevu
Yesu Neetho Undagaa - Yesu Manatho Undagaa
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu
Hale Hale Hallelujah - Hale Hale Hallelujah - Hale Hale Hallelujah
1. Evaru Cherani Praanthaalu - Yesuke Sontham Cheyaali (2)
Kondalu Aapalevu Loyalu Aapalevu - Mettalu Aapalevu
Yesu Neetho Undagaa - Yesu Manatho Undagaa
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu
Hale Hale Hallelujah - Hale Hale Hallelujah - Hale Hale Hallelujah
2. Saathaanu Kriyanu Layaparachi - Devuni Raajyam Kattaali (2)
Kondalu Aapalevu Loyalu Aapalevu - Mettalu Aapalevu
Yesu Neetho Undagaa - Yesu Manatho Undagaa
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu
Hale Hale Hallelujah - Hale Hale Hallelujah - Hale Hale Hallelujah
3. Evaru Cheyani Panulanni - Neeve Neeve Neeve Cheyaali (2)
Kondalu Aapalevu Loyalu Aapalevu - Mettalu Aapalevu
Yesu Neetho Undagaa - Yesu Manatho Undagaa
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu
Hale Hale Hallelujah - Hale Hale Hallelujah - Hale Hale Hallelujah
Rosham Kaligina Kraisthavudaa - Haddhule Neeku Levu - Jeevam Kaligina Sevakudaa Edhure Neeku Ledu
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :