** TELUGU LYRICS **
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో
||జీవిత||
1. సర్వసమయములలో నీ స్తుతిగానం
ఎల్లవేళలయందు నీ నామధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా
||జీవిత||
2. సృష్టినంతటిని నీ మాటచేత
2. సృష్టినంతటిని నీ మాటచేత
సృజియించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా
స్తుతియింతు నా రక్షకా
స్తుతియింతు నా రక్షకా
||జీవిత||
3. కలుషాత్ములైన మా కొరకు నీ
3. కలుషాత్ములైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరిగిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా
||జీవిత||
** ENGLISH LYRICS **
Jeevithamantha Nee Prema Ganam Pranunthinthumo Memu Devaa
Prachurinthu Memu Nee Keerthin Aananda Gaanambutho
||Jeevitha||
1. Sarva Samayamulalo Nee Sthuthi Ganam
Ellavelalayandhu Nee Naamadhyaanam
Maakadhiye Melu Ee Jeevithamuna
Sthuthiyinthu Naa Rakshakaa
||Jeevitha||
2. Srushtinanthatini Nee Maatachetha
Srujiyinchithivigaa Maa Deva Devaa
Nee Ghanamagu Mahiman Varnimpatharamaa
Sthuthiyinthu Naa Rakshakaa
||Jeevitha||
3. Kalushaathmulaina Maa Koraku Nee
Viluvaina Praanambu Narpinchithivigaa
Kalvarigiripai Choopina Preman
Sthuthiyinthu Naa Rakshakaa
||Jeevitha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------