** TELUGU LYRICS **
జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా (2)
నీవుంటే చాలు, కీడు కాదా! మేలు
లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2)
||జీవాధిపతివి||
ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2)
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2)
||నీవుంటే||
రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2)
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2)
||నీవుంటే||
** ENGLISH LYRICS **
Jeevaadhipathivi Neeve Naa Yesayyaa
Naakunna Aadhaaramu Neevenayyaa (2)
Neevunte Chaalu Keedu Kaadaa Melu
Lekkimpaga Tharamaa Ne Pondina Eevulu (2)
||Jeevaadhipathivi||
Edaarilona Neeti Ootalichchuvaadavu
Ala Sandramulo Rahadaarulu Veyu Velpuvu (2)
Neeku Kaanidedi Saadhyamu – Adugute Aalasyamu
Neevu Cheyu Kaaryamu – Oohinchute Asaadhyamu (2)
||Neevunte||
Raajula Hrudayaalanu Thippuvaadavu
Ninu Nammu Vaari Pakshamu Poraaduvaadavu (2)
Ae Cheekatiki Bhayapadanu Lokamunaku Longanu
Neevu Thodu Undagaa Naa Venta Saaguthundagaa (2)
||Neevunte||
---------------------------------------------------------------
CREDITS : సాయారం గట్టు (Sayaram Gattu)
---------------------------------------------------------------