1018) జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్

** TELUGU LYRICS **

    జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||

1.  పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్
    ||జీవము పోవగన్||

2.  నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్
    ||జీవము పోవగన్||

3.  నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును
    ||జీవము పోవగన్||

4.  పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా
    ||జీవము పోవగన్||

5.  యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము
    చేయున్
    ||జీవము పోవగన్||

** ENGLISH LYRICS **

Jeevamu Povagan Devuni Sannidhi Jeevudu Cherun
||Jeevamu Povagan||

1. Pushpamu Raalagan Baashpamu Lelan Rushpamuvaadina Rushkala Phalamagun
||Jeevamu Povagan||

2. Nidhana Mondhaga Niddura Povute Rodhanamundadhu Baadhamuginchen
||Jeevamu Povagan||

3. Nashtamu Bhavamai Kashtamu Deerun Ishtamutho Prabhu Yintanu Cherchunu
||Jeevamu Povagan||

4. Paramuna Joragan Harshamu Nondan Maranamu Gelchina Sarvadaa
||Jeevamu Povagan||

5. Yesudu Lechen Daasudu Lechun Bhaasura Gruhamuna Vaasamu Cheyun
||Jeevamu Povagan||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------