** TELUGU LYRICS **
ఈ లోకము నను విడచినను
నను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై – నన్నాధుకొంటివి
నా హృదయమంత నీ కొరకే సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను
సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
నన్నాధరించి – చేరదీసి
కన్నీరు తుడచి – హత్తుకొంటివి
నా హృదయమంత నీ కొరకే సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను
యేసయ్యా...

నా చింతలన్ని తీరెనయ్య – నిన్ను చేరిన క్షణమే.
నిత్య జీవితం దొరికేనయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)
నా వ్యాధులన్నీ తొలిగేనయ్య – నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య – నిన్ను నమ్మినా క్షణమే
నా అడుగులన్ని స్తిరపరచువాడా – నా త్రోవలను సిద్ధపరచువాడా
నీ చిత్తములో నన్ను నడుపుమయ్య – నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------