** TELUGU LYRICS **
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె
దీవెనలు ఆశీర్వాదము లరుదగును
దీవెనలు ఆశీర్వాదము లరుదగును
||ఈ గుడి||
1. ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ
భూమియును పీఠముగా నొప్పును సుమ్ము
భూమియును పీఠముగా నొప్పును సుమ్ము
||ఈ గుడి||
2. ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన
యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై
2. ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన
యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై
||ఈ గుడి||
3. నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన
సువార్తికుల బోధను నాటగ జేయుటకు
3. నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన
సువార్తికుల బోధను నాటగ జేయుటకు
||ఈ గుడి||
4. ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని
సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు
4. ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని
సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు
||ఈ గుడి||
5. ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ
సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు
5. ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ
సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు
||ఈ గుడి||
6. బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ
జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు
||ఈ గుడి||
7. తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన
వర్షములు దీనిపై నిరతము కురియుగాక
7. తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన
వర్షములు దీనిపై నిరతము కురియుగాక
||ఈ గుడి||
** ENGLISH LYRICS **
Ee Gudhiyandhu Praveshimpan Yesuni Biluvaga Raarandi Aayana Raanidhe
Deevenalu Aasheervaadhamu Larudhagunu
||Ee Gudhi||
1. Aakaashamu Mana Devuniki Athyunnatha Simhaasanamu Paadhamulaku Yee
Bhoomiyunu Peethamugaa Noppunu Summu
||Ee Gudhi||
2. Aayana Sannidhi Kaanthiye Yee Aalayamunthata Nindukonan Aayana
Yaathma Sahaayamuna Aaraadhanalanu Jaruputakai
||Ee Gudhi||
3. Nirmalamaina Suvaarthanu Bodhimpaga Saayamu Jeyutaku Bodhakulaina
Suvaarthikula Bodhanu Naataga Jeyutaku
||Ee Gudhi||
4. Praarthana Vishwaasaayuthamau Bhakthini Nerpedi Nilayamuga Bhakthulu Devuni
Sannidhilo Baaguga Sthiraphada Jeyutaku
||Ee Gudhi||
5. Ee Pattanamuna Velugutaku Ee Prajalandhari Rakshanaku Ee Gudhi Yee
Sabha Balapaduchu Saaguchu Vruddhini Jendhutaku
||Ee Gudhi||
6. Baapthismamu Nirdhaaranalu Prabhu Bhojana Samskaaramulu Baaguga
Jaruguchundutaku Bhakthini Pempodhinchutaku
||Ee Gudhi||
7. Thandri Kumaara Shuddhaathmaku Thaavuga Nee Gudhiyundutaku Threkuni Deevena
Varshamulu Deenipai Nirathamu Kuriyugaaka
||Ee Gudhi||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------