** TELUGU LYRICS **
ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను
1. నా గృహంబునకు జ్యోతిని నేను
నా జ్యోతిని జ్వలించి సదా
గాఢాంధకారమునంతటిని
తొలగించెద నా హృదయమునుండి
నా జ్యోతిని జ్వలించి సదా
గాఢాంధకారమునంతటిని
తొలగించెద నా హృదయమునుండి
2. క్రీస్తు రహితమై గ్రామసీమలు
కునుకుచున్నవి చీకటియందు
ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద
ప్రతి చీకటి లోయ యందు
కునుకుచున్నవి చీకటియందు
ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద
ప్రతి చీకటి లోయ యందు
3. ప్రణయము త్యాగము సత్యమనునవి
ప్రభు వొసంగిన ప్రత్యక్షత
సంతోషమున నా జీవితము
సమర్పించెద ప్రభు యేసునకు
ప్రభు వొసంగిన ప్రత్యక్షత
సంతోషమున నా జీవితము
సమర్పించెద ప్రభు యేసునకు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------