317) ఈ జాతిలో మేము ఒకరిమే

** TELUGU LYRICS **

ఈ జాతిలో మేము ఒకరిమే
మన దేశమును ప్రేమిస్తునం
నిజ స్వేచ్చకై ప్రార్దిస్తున్నాం
క్రీస్తు కై బ్రతుకుచున్నం

జనగణమునకై ప్రాతి జాతికి నిరంతరం ప్రార్దిస్తున్నం
మా దేశముకై ప్రతి పౌరునికి మరింతగా ప్రార్దిస్తున్నాం (2)

వందే మాతరం మాతరం యేసుకే ఈ తరం
వందే మాతరం మాతరం యేసుకే అంకితం  
||ఈ జాతిలో||

నీతిని బోధించే సేవకులను
హింసించేవారికై ప్రార్దిస్తున్నాం
సువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమను
నిందించేవారికి దుకిస్తున్నం
దుషించినా - ద్వేశించినా
క్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాం
బాధించినా గాయపరచిన
కల్వరి ప్రేమను చూపిస్తున్నాం

దేవా నా దేశమును రక్షించవా
దేవా నా జాతిని దర్శించవా (2) 
||వందేమాతరం||

కుల మత ద్వేషములు విధ్రోహచర్యలు
నసియించుపోవుటకై ప్రార్దిస్తున్నాం
ఉగ్రవాధదాడులు అంధకార ఆలోచనలు
అంతరించిపోవుటకై ప్రార్దిస్తున్నాం
సుఖజీవము - సౌభాగ్యము
దేశములో వుండాలని కోరుచున్నం
ఆనందము - అనురాగము
దేశములో ఉండుటకై ఆశిస్తున్నాం

దేవా నా దేశమును రక్షించవా
దేవా నా జాతిని దర్శించవా (2)
||వందేమాతరం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------