1159) దివ్య పావనాత్మ నీ యీవు లన్ని మంచివి

** TELUGU LYRICS **

1.  దివ్య పావనాత్మ, నీ
    యీవు లన్ని మంచివి
    నీదు ముఖ్యదానమీ
    ||దివ్య ప్రేమయే||

2. ప్రేమ దయచూపును
    ప్రేమ దీర్ఘశాంతము
    మృతికన్న బలము
    ||దివ్య ప్రేమయే||

3.  కాలజ్ఞాన మంతయు
    కొట్టి వేయబడును
    ప్రేమ నిత్య ముండును
    ||దివ్య ప్రేమయే||

4.  దృష్టిగా విశ్వాసము
    మాఱఁగా నిరీక్షణ
    యనుభవమౌఁ గాని
    ||దివ్య ప్రేమయే||

5.  విశ్వాస నిరీక్షణ
    ప్రేమ లీ మూడుండును
    కాని శ్రేష్ఠమయినది
    ||దివ్య ప్రేమయే||

6.  పావనాత్మ! స్తోత్రము
    నీకుఁ జేయు వారము
    మాకు దయచేయుము
    ||దివ్య ప్రేమయే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------