1150) దిక్కులన్ని నీవేలే దిక్కులన్ని నీవేలే

** TELUGU LYRICS **

దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2)
ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2)
నిత్యమై నాలోన – జీవమై నీవుండ           
||దిక్కులన్ని||

లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)
నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2)
చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే 
||దిక్కులన్ని||

దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)
భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2)
హీనమైన రూపానాన – గానమై యేసన్న 
||దిక్కులన్ని||

** ENGLISH LYRICS **

Dikkulanni Neevele – Dikkulanni Neevele (2)
Ekkado Ninnu Vedala – Aelanayya O Swaami (2)
Nithyamai Naalona – Jeevamai Neevunda          
||Dikkulanni||

Lekka Mikkili Praanulenno Ee Jagathinundagaa
Lekka Maalina Nannu Neevu Nee Polika Cheyagaa (2)
Nikkamuga Nara Janma – Dhanya Charithaayene (2)
Chakkanayya Thyaagaanaana – Chaavu Kooda Satthele   
||Dikkulanni||

Dikku Leni Daarilona Nannu Neevu Nadupa
Dikku Neevai Prakkanundi Mokkuchundu Devaa (2)
Bhaasha Raani Naa Nota – Paadukundu Nee Paata (2)
Heenamaina Roopaanaana – Gaanamaina Yesanna   
||Dikkulanni||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------