** TELUGU LYRICS **
దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని
ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి
1. నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము
||దూత||
2. నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా
||దూత||
3. నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో
ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా

** ENGLISH LYRICS **
Dhootha Ganamulella Aaraadhinchirigaa - Parishuddhudu Sainyamula Yehovani
Ihaparamulalo Aayana Mahima - Nindiyunnadhani Gaanamu Chesiri
1. Nishkalankamainadhi Nee Kanu Drushti - Neevu Choodalevugaa Dushtathvamunu
Dhoorasthulamaina Mammu Nee Rakthamutho - Cheradeesi Cherchukonna Swaami Sthothramu
||Dhootha||
2. Naa Hrudayamu Nandhu Shuddhi Kalinginchithivi - Ninnu Chooche Nireekshana Naa Kosagithivi
Pennugaanu Parishuddhutha Nosagina Devaa - Ghanamugaanu Pogadedhanu Paavana Prabhuvaa
||Dhootha||
3. Nee Rakthamuchetha Naaku Kaliginchithivi - Nirbhayamugaanu Parishuddha Sthalamulo
Praveshimpachesiyunna Priya Yesuvaa - Poojincheda Ninnu Naadhu Jeevithamanthaa
||Dhootha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------