1186) దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితం

** TELUGU LYRICS **

1.  దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం
    ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము
    గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు
    రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్

2.  శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము
    వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును
    ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు
    నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు

3.  నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్
    బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్
    ఐహికంబు సుఖంబు - లన్నియు యస్తిరంబులు
    నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------