** TELUGU LYRICS **
దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను
దేవా నికేమిత్తును (2)
దేవా నికేమిత్తును (2)
1. కృంగిన వేళ ఓదార్పు నీవైతివి దుఃఖించు వేళ కన్నీరు తుడిచితివి
ఏ తీరు పోల్చను నీ స్నేహమును కృతజ్జతాస్తుతులు చెల్లింతును (2)
2. ఆకలి అనగా మన్నాను కురిపింతువు బండ నుండి జలమును పంపింతువు
ఏలాగు విడువను నీ త్యాగమును మేలిమికన్నా ప్రియమైనది (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------