1220) దేవా నీ కృపతో నన్ను కరుణించుమా


** TELUGU LYRICS **

దేవా నీ కృపతో నన్ను కరుణించుమా 
దేవా నీ మాటతో నన్ను బలపరుచుమా 
||దేవా||

దినమెల్ల నా కొరకు - నా శత్రువు పొంచియుండ 
భయము దిగులు నన్ను - ఆవరించియుండగా 
నీ వాక్యమే నా ద్యానమై నీవాక్యమే ఆధారమై 
నీ చేతి నీడలో నే దాగియుంటిని 
||దేవా||

దినమెల్ల మరణ భయము - నన్ను ఇలలో తరుముచుండగా 
తనువు అనువు - నాలోనే తల్లడిల్లగా 
నీ చేతి స్పర్శకై నే కాచుకొంటి 
నీ స్వస్థత కొరకే నే వేచియుంటి 
నీ రక్తధారతో నన్ను శుద్ధిచేయుమా 
||దేవా||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments