** TELUGU LYRICS **
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను
1. అద్బుత కార్యములు ఆ... జరిగించు దేవుడవు ఆ...
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో
ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ మదిలో

||దేవా||
2. అత్యంత పరిషుద్ధమౌ ఆ... నీడుగూడారమున ఆ...
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్
జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను
శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా
2. అత్యంత పరిషుద్ధమౌ ఆ... నీడుగూడారమున ఆ...
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్
జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను
శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా
||దేవా||
3. పరిషుద్ద సన్నిధిలో ఆ... పరిశుధ్దాత్ముని నీడలో ఆ...
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము
3. పరిషుద్ద సన్నిధిలో ఆ... పరిశుధ్దాత్ముని నీడలో ఆ...
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము
||దేవా||
** ENGLISH LYRICS **
Deva Nee Yavaranam Maakentho Shreyaskaram
Oka Ghadiya Ichata Gaduputa Melu Veyi Dinamulakantenu
1. Adbutha Kaaryamulu Aa... Jariginchu Devudavu Aa...
Anavarathamunee Mahimalu Pogada Aathmalo Nilupumayaa
Aathmatho Sathyamutho Aaraadhinchaga Manasutho
Alpha Omegayu Aathma Roopudavu
Aanandhinchaga Nee Madhilo
||Deva||
2. Athyantha Parishuddhamau Aa... Needugudaaramuna Aa...
Nivasinchutaku Yogyatha Nosagi Mammu Hechchinchithivi Nee Dhayan
Junti Dhaarala Kannaanu Thene Madhurima Kannaanu
Shreshtamau Needuvaakkulachetha - Mamu Thrupthi Parachumayaa
||Deva||
3. Parishuddha Sannidhilo Aa... Parishuddhaathmuni Needalo Aa...
Paripoorna Hrudayamutho Parivarthanamutho Prabhune Prasthuthinchedham
Maa Dehame Aalayam Kaavaali Neeke Nilayam
Praana Priyudavu Padhamula Cheri – Praanaarpanamu Jethumu
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------