1209) దేవా నాయందు నీకు ఎంతో ప్రేమా

** TELUGU LYRICS **

    దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమా
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
    హల్లెలూయ ... (4)

1.  దిన దినము నీదు ప్రేమ - రుచిచూచుచున్నాను
    దయగల జీవాహారముతో - పోషించుచున్నావు
    దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

2.  నా పాదములను నీవు - బండపై నిలిపితివి
    నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు
    దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

3.  సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
    సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
    దేవా నీ దయ నా యెడల - అత్యున్నతము
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

4.  వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
    విదువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
    దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

5.  మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా
    మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా
    దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము
    నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

** ENGLISH LYRICS **

Deva Naayandhu Neeku - Entho Premaa
Nee Divya Prema Naalo - Uppongenu
Hallelooya ... (4)

1. Dina Dinamu Needhu Prema - Ruchichoochuchunnaanu
Dayagala Jeevaahaaramutho - Poshinchuchunnaavu
Deva! Nee Jeeva Jalamu - Naakichchithive
Nee Divya Prema Naalo - Uppongenu

2. Naa Paadhamulanu Neevu - Bandapai Nilipithivi
Naa Yadugula Nella Neevu - Sthiraparachina Devudavu
Deva! Naa Kaashrayudavu - Neeve Kadaa
Nee Divya Prema Naalo - Uppongenu

3. Siluvalo Nee Rakthamu Kaarchi - Nannu Rakshinchithivi
Saarvathrika Sanghamulona - Nannaikya Parachithivi
Deva Nee Daya Naa Yedala - Athyunnathamu
Nee Divya Prema Naalo - Uppongenu

4. Vaagdaanamulanu Naalo - Neraverchina O Prabhuvaa
Vidhuvaka Naa Yedala Needhu - Krupa Joopuchunnaavu
Deva! Nee Maarani Prema - Sampoornamu
Nee Divya Prema Naalo - Uppongenu

5. Mruthini Gelchi Maakorakai - Thirigi Lechina Prabhuvaa
Maa Korakai Thwaralo Raanai - Yunna Mahima Raajaa
Deva! Nee Sannidhi Naaku - Entho Priyamu
Nee Divya Prema Naalo - Uppongenu

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------