** TELUGU LYRICS **
దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్
నే పాడుచు స్తుతించున్ - నా యాత్మ గానము చేయున్
1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా
వేకువనే నే లేచెదను - స్తుతిగానము చేసెదను
2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను
చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను
3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది
నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది
4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము
నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :