1202) దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్

** TELUGU LYRICS **

    దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ
    వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి
    పాలొందుచుండ 
    ||దేవా||

1.  మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త
    కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః
    ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్
    ||దేవా||

2.  నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్
    దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును
    దలఁచి కుములుచున్న హృదయులను
    ||దేవా||

3.  కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల
    ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం
    స్కార సమయమున మమ్ము
    ||దేవా||

4.  మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే
    గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు
    బహుగా దుఃఖించు మమ్ము
    ||దేవా||

5.  నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే
    పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై
    జే మనముగఁ గైకొనను
    ||దేవా||

** ENGLISH LYRICS **

Deva Deevinchu Mippudu Deena Janaalin Gaava Raa Rammellappudu Nee
Varagaddhechuttu Nija Daasu Litula Goodi Paavana Samskaaramunu Banchi
Paalondhuchunda
||Deva||

1. Mamu Gaava Naidhu Gaayamul Bondhina Deva Samudaa Nee Raktha
Kaayamul Vimalimpu Bhakthi Dwaara Veekshinchi Manasulandhu Amitha Duh
Kha Mondhutache Naligina Bhaktha Janulan
||Deva||

2. Nee Raajyamunaku Mamu Jerpa Nijamu Maa Paapa Ghora Shaapammulan
Deerpa Norimiche Maa Koraku Daarunamuga Nondhina Kroora Maranamunu
Dhalachi Kumuluchunna Hrudayulanu
||Deva||

3. Kori Ninu Goluachu Bhakthula Korika Labhivrudhdhi Gaa Raajilajeyu Shakthula
Dhaaraalamuga Nosangu Dhanaathmunda Nee Divyaa Kaara Mandhundi Ee Sam
Skaara Samayamuna Mammu
||Deva||

4. Maa Daaridhryamulu Baapane Paapabhaarampu Mraanu Nee Divya Moopunane
Gaadhiliche Bhariyinchi Gadi Donga Liruvurilo Baadha Londhithi Vanuchu
Bahugaa Duhkhinchu Mammu
||Deva||

5. Nee Vee Vidhampu Maranamuche Nijamugaa Mammu Jeevimpajesi Nilputache
Paavanadeva Me Mee Prabhu Samskaarammu Maa Maa Jeevaathma Laadharanakai
Je Manamuga Kaikonanu
||Deva||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------