1130) ధేవ ధివ్యనంథ ప్రభావ మాంపాహి

** TELUGU LYRICS **

    ధేవ ధివ్యనంథ ప్ర-భావ- మాంపాహి ఘన యోహోవా = స్థావర జంగమ
    –సహిథ నిఖిల జగ – ధావన పావన – భావ నిరంథర ఢేవ
1. శార –కారున్య పారా – వారా –సర్వజ్ఞ నిర్వి- కారా – యేసు నామావ – థారా
    –ధీన జనోప కారా = ఘోర మైన సం-సారతవి బది- ధారి కనని నను – చేర
    పిలిచిథివి ఢేవ

2.  ఆక్షీ-న విభవానంధ – మోక్ష –రాజ్య మహిమా –ధ్యక్ష – సంథథ సుజన
    రక్షా – కపత ధుర్మనుజ – సిక్షా = పక్ష విపక్ష వి- లక్షన రహిథక –
    తాక్ష్యము నాధెస - ధీక్షను నిలుపవె ఢేవ

3.  శుంధరాస్చర్య గున –బ్రింధా – బంధుర నిథ్యా –నంధా – సాధు సజ్జన
    వంధ్యా – ఖందిథ కలుష బ్రుంధా = మంధ మథిని నా – దెంధము కదు థెలి –
    వొంధ చేసి నీ –యంధు నిలుప గధె ఢేవ

4.  ణీవు - నన్ను స్రుష్తించి – నావు – నా గురు రాద్ ధేవుదవు – క్రీస్థు యేసుని –
    చావు వలన – నన్మనిపి – నావు = పావన జనక సు –థాథ్మల థోదను కేవల
    మొక్కద – వై వెలిగెది ప్రభు ఢేవ

5.  ఫ్రేమ స్వరూప నిథ్య –క్షేమ – పథిథ పావన – నామ ధాస లోకాబ్ధి –
    సోమ సర్వేస పరమ – ధామ = నేమ మెరుంగని – నీచుద నధముద – నో
    మహత్మ ధయ – థో మన్నింపవే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------