** TELUGU LYRICS **
ఆరాధ్య దైవమా - నా ప్రాణ దుర్గమా (2)
నీవేగా నా జీవనాధారము (2)
యెహోవా యీరే - యెహోవా షమ్మా (2)
నీవేగా నా సమస్తము (2)
||ఆరాద్యం||
మన్నాను కురిపించి మహిమను చూపించి - నన్ను పోషించుమయ్యా
పగలు మేఘమై రాత్రి అగ్నియై - నన్ను కాపాడుమయ్యా (2)
నీ చేతి నీడలో నీ కనుచూపులో - నన్ను దాయుము నా యేసయ్యా (2)
||ఆరాద్యం||
అరణ్య యాత్రలో మార్గము నీవై నన్ను నడిపించుమయ్యా
మోడుబారిన జీవితాన్ని - చిగురింప జేయుమయ్యా (2)
నీ కొరకే నే యిల ఫలియించెద - నీ సాక్షిగ నే సాగెదనయ్యా (2)
||ఆరాద్యం||
నా ఎత్తైన కోటవు నీవే - నీవే నా ఆశ్రయమయ్యా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా - నీకే స్తోత్రమయా
నన్ను విడువని నన్ను మరువని - నా కాపరి నీవే నా యేసయ్యా (2)
||ఆరాద్యం||
** ENGLISH LYRICS **
Aradhya Daivama - Naa Prana Durgama (2)
Nivega Naa Jeevanaadhaaramu (2)
Yehova Yire - Yehova Shamma (2)
Nivega Naa Samasthamu (2)
||Aradhya||
1. Mannaanu Kuripinchi Mahimanu Choopinchi - Nannu Poshinchumayya
Pagalu Meghamai Raathri Agniyai - Nannu Kaapaadumayya (2)
Nee Chethi Needalo Nee Kanuchoopulo - Nannu Daayumu Naa Yesayya (2)
||Aradhya||
2. Aranya Yaathralo Maargamu Neevai Nannu Nadipinchumayya
Modubaarina Jeevithaanni - Chigurimpa Jeyumayya (2)
Nee Korake Ne Ila Phaliyincheda - Nee Saakshiga Ne Saagedhanayya (2)
||Aradhya||
3. Naa Etthaina Kotavu Neeve - Neeve Naa Aashrayamayya
Raajula Raajaa Prabhuvula Prabhuvaa - Neeke Sthothramaya
Nannu Viduvani Nannu Maruvani - Naa Kaapari Neeve Naa Yesayya (2)
||Aradhya||
-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Thodu Chaalunaya (నీ తోడు చాలునయా)
-----------------------------------------------------------------------------