** TELUGU LYRICS **
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)
||ఆ రాజే||
యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)
||ఆనందమే||
వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)
||ఆనందమే||
** ENGLISH LYRICS **
Aa Raaje Naa Raaju – Naa Raaje Raaraaju
Naa Raaju Raajulaku Raaju (2)
Yesu Puttenu Ee Lokamlo
Aanandame Goppa Aanandame (2)
Aanandame Goppa Aanandame
Santhoshame Sarva Lokame (2)
||Aa Raaje||
Yeshshayi Modduna – Daaveedu Chigurugaa
Loka Rakshakudu Janminchenu
Loka Paapaalanu Kadigi Veyagaa
Bhuvilo Baaludigaa Arudinchenu (2)
Parishuddhaathma Moolamugaa Janminchenu
Mana Paapaalaku Virugudu Mandunu (Thechcenu) (Thechchi Andinchenu) (2)
||Aanandame||
Veenula Vindugaa – Deenula Andagaa
Karunaa Kaarakudu Kadali Vachchenu
Paapula Shaapaalnu Thaane Moyagaa
Parama Paalakudu Pudami Cherenu (2)
Kula Matha Bedhaalanu Hariyincha Vachchenu
Paralokaaniki Cherche (Maargamaayenu) (Maargamai Thane Nilichenu) (2)
||Aanandame||
------------------------------------------------------------------
CREDITS :
LYRICIST : బన్ని సుదర్శన్ (Bunny Sudarshan)
------------------------------------------------------------------