205) ఆరాధనలకు యోగ్యుడవు

** TELUGU LYRICS **

    ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు
    ప్రభుయేసు నిన్ను పూజింతును - మనసార నిన్నే కీర్తించ్తును
    ఆరాధనలకు - యోగ్యుడవు

1.  భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్
    అరిగితివి నాకై కలువరికి - పరిహరించితివి పాప శిక్షన్

2.  నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
    చిందిన సిలువ రక్తములో - నా దారిద్ర్యము తొలగించితివి

3.  నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి 
    నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------