** TELUGU LYRICS **
ఆలోచించూ ఆలోచించు - ఓ నా నేస్తం ఆలోచించు
అన్వేషించూ అన్వేషించు - ఒక్కసారి అన్వేషించు (2)
నీ గమనం ఏమైయుందో - నీ గమ్యం ఎక్కడ ఉందో
ఏ తరుణం ఏమౌతుందో - నీ తీర్పు ఏమైయుందో
దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు - బదులేమిస్తావో
1. నీతిగా నువ్వే జీవిస్తే - దేవుని రాజ్యం నీదవదా
చీకటి దారి నీదైతే - నిప్పుల వలలే ఎదురవవా (2)
నీ పాపపు జీవితమంతా - ప్రభురక్తంలో కడగాలి
నీ ఎదలో దేవుని ధ్యానం - వినిపించే స్వరమవ్వాలి
సగము ఇహము - సగము పరమని జీవిస్తున్నావా
2. దుష్టుల స్నేహం విడిపోతే - హృదయం దేవుని వశమేగా
పాపుల మార్గంలో వెళితే - మరణం నీకు శరణవదా (2)
చెడు పలికే నీ పెదవులకు - ప్రభు ప్రార్ధన ఫలమిస్తుందా
చెడు చూసే నీ కన్నులకు - పరలోకం కనిపిస్తుందా
ఇదియే సమయం - ఇపుడే యేసుకు మనసిస్తున్నావా

** ENGLISH LYRICS **
Aalochinchu Aalochinchu - O Naa Nestham Aalochinchu
Anveshinchu Anveshinchu - Okkasaari Anveshinchu (2)
Nee Gamanam Emayundho - Nee Gamyam Ekkada Undho
Ye Tharunam Emauthundho - Nee Theerpu Emayundho
Devudu Adige Prashnaku Nuvvu - Badhulemisthavo
1. Neethiga Nuvve Jeevisthe - Devuni Raajyam Needhavadhaa
Cheekati Dhaari Needhaithe - Nippula Valale Edhuravavaa (2)
Nee Paapapu Jeevithamanthaa - Prabhurakthamlo Kadagaali
Nee Edhalo Devuni Dhyaanam - Vinipinche Swaramavvaali
Sagamu Ihamu - Sagamu Paramani Jeevisthunnaavaa
2. Dushtula Snehm Vidipothe - Hrudayam Devuni Vashamegaa
Paapula Maargamlo Velithe - Maranam Neeku Sharanavadhaa (2)
Chedu Palike Nee Pedhavulaku - Prabhu Praardhana Phalamisthundhaa
Chedu Choose Nee Kannulaku - Paralokam Kanipisthundhaa
Idhiye Samayam - Ipude Yesuku Manasisthunnaavaa
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------