** TELUGU LYRICS **
ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ఏమవుతుందో
అని ఆలోచి౦చావ
ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
ఏ సమయంలో ఏమవుతుందో
అని ఆలోచి౦చావ
ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
ఏదేదో అనుకుంటాము – ఏవేవో కలగ౦టాము
వ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉ౦టాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయు౦దిగా – ప్రభు రాకడ
వ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉ౦టాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయు౦దిగా – ప్రభు రాకడ
అన్నీ తెలుసనుకు౦టాము – నాకేదీ కాద౦టాము
తెలియకు౦డా సాతానుచే – మోసపోతూ ఉ౦టాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయు౦దిగా – ప్రభు రాకడ
తెలియకు౦డా సాతానుచే – మోసపోతూ ఉ౦టాము (2)
ప్రభు నిన్ను చూచుచున్నాడని
తన ప్రేమతో పిలచుచున్నాడని
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం
మేలుకో సోదరా
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో సోదరీ
రానైయు౦దిగా – ప్రభు రాకడ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------