** TELUGU LYRICS **
ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ
యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ

||ఆలించు||
1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు
నెల్లప్పుడు
||ఆలించు||
2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి
కాసంతైన

3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ
సుతుని కృతమున

4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ
డించు మనిశంబు

5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను
కృపచే

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :