211) ఆలకింతును ఆ పిలుపును

1.  ఆలకింతును ఆ పిలుపును (3)
    సేవించెదను దేవుని
    పల్లవి: సేవించెదను (3 ) దేవుని
    సేవించెదను (3) దేవుని

2.  కొండలందున లోయలందున (3)
    సేవించెదను దేవుని

3.  అడవైనను మెట్టలైనను (3)
    సేవించెదను దేవుని

4.  కష్టమైనను సుఖమైనను (3)
    సేవించెదను దేవుని

5.  ఎండలైనను వర్షమైనను (3)
    సేవించెదను దేవుని

No comments:

Post a Comment

Do leave your valuable comments