6118) విడువకు నన్ను యేసయ్య నిను విడచి క్షణంఉండలేనయా లిరిక్స్ | Viduvaku Nannu Yesayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

విడువకు నన్ను యేసయ్య  
నిను విడచి క్షణంఉండలేనయా 
విలువ లేని నా కొరకు విలువైన రుధిరం కార్చి 
వివరించలేని ప్రేమతో నన్ను కోరుకున్నావయ్యా 
వివరించగలనా వెలలేని నీ ప్రేమను 
వర్ణింప నా తరమా! నీ త్యాగశీలతను
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా 
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా

1. నీతోనే నన్ను నడిపించు నా యేసయ్య
నీ కొరకు సాక్షిగా నన్ను బ్రతికించుమయ 
నా శ్వాస ఉన్నంతవరకు నీ కొరకు జీవింతును 
నా జీవిత కాలమంతా నిన్నే నే స్తుతింతును 
విడువకు యేసయ్య క్షణంఉండలేనయ్య 
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య 
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా 
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా 

2. ఓటమి అంచులో ఒంటరినై నేనుండగా 
ఓదార్చి వారే లేక నేలకొరిగిన వేళ
లేవనెత్తిన స్నేహితుడా  నీ కొరకే ప్రకాశించును (2)
నీవు ఉన్నంతవరకు నీతోనే 
నా కడ శ్వాస ఉన్నంతవరకు 
విడువకు యేసయ్య క్షణం ఉండలేనయ్య 
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య 
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా 
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా 

విడువకు నన్ను యేసయ్య | నిను విడచి క్షణం ఉండలేనయ్య

** ENGLISH LYRICS **

Viduvaku Nannu Yesayya  
Ninu Vidachi Kshanamundalenaya  
Viluva Leni Naa Koruku Viluvaina Rudhiram Kaarchi  
VivarinchaLeni Prematho Nannu Korukunnaavayya  
VivarinchaGalana Velaleni Nee Premanu  
Varnimpa Naa Tharamaa! Nee ThyaagaSheelatanu
Naa Praana Priyudaa Naa Yesayyaa  
Nenemichchi Ni Runam Theerchagalanayya

1. NeethoNene Nannu Nadipinchu Naa Yesayya
Nee Koruku Saakshigaa Nannu Brathikinchumaya  
Naa Svaasa Unnanthavaraku Nee Koruku Jeevinthunu  
Naa Jeevitha Kaalamantha Ninne Ne Sthuthinthunu  
Viduvaku Yesayya Kshanamundalenayya  
Nannu Maruvaku Yesayya Nadipinchumu Yesayya  
Naa Praana Priyudaa Naa Yesayyaa  
Nenemichchi Nee Runam Theerchagalanayya  

2. Ootami Anchulo Ontarinai Nenundagaa  
Oodarchi Vaare Leka Nelakorigina Vela  
Levanethina Snehithudaa Nee Korake Prakaashinchunu (2)
Neevu Unnanthavaraku Neethone  
Naa Kada Svaasa Unnanthavaraku  
Viduvaku Yesayya Kshanam Undalenayya  
Nannu Maruvaku Yesayya Nadipinchumu Yesayya  
Naa Praana Priyudaa Naa Yesayyaa  
Nenemichchi Nee Runam Theerchagalanayya  

Viduvaku Nannu Yesayya | Ninu Vidachi Kshanam Undalenayya

-------------------------------------
CREDITS : JP Ramesh
-------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post