** TELUGU LYRICS **
ప్రియతమా నీ ప్రేమ వింతైనది
కొలుచుటకు నా తరమా ఎంతైనది
గడచిన కాలమున నడచిన మార్గమున కాచెనుకవచమై నీ కృపావనం
కొలుచుటకు నా తరమా ఎంతైనది
గడచిన కాలమున నడచిన మార్గమున కాచెనుకవచమై నీ కృపావనం
విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ అత్యున్నత ప్రేమ నా యేసుని ప్రేమ (2)
బంధాలలో నేను బందీనై బానిసగా మారక భ్రమలలో నిలువకా విడిపించినావే
నాపై నీకున్న అనురాగమే అనుదినము ననుకాచెను ప్రాకారమై
నాపై నీకున్న అనురాగమే అనుదినము ననుకాచెను ప్రాకారమై
నాపై ఉప్పొంగు నీ ప్రేమకు కలువరి బలియాగమే
సాక్షార్థము బందీనైపోయా నీ అనుబంధముతో
1. లోకాన ఏకాకినై యుండగా
కృపలతో నన్ను సాకి లేఖనములతో పోషించినవే
నీ నోటి మాటలన్నీ ప్రగతి బాటలై మాటల తూటాల నుండి నన్ను కాచెను
నీతో నా యాత్ర మధుర గాత్రమై
స్తోత్ర రూపమగు కీర్తన గా మారెను నా స్వరలహరి నీవే సదాకాలము
2. రాజ్యాలపై రాజ్యాలే లేవగా
1. లోకాన ఏకాకినై యుండగా
కృపలతో నన్ను సాకి లేఖనములతో పోషించినవే
నీ నోటి మాటలన్నీ ప్రగతి బాటలై మాటల తూటాల నుండి నన్ను కాచెను
నీతో నా యాత్ర మధుర గాత్రమై
స్తోత్ర రూపమగు కీర్తన గా మారెను నా స్వరలహరి నీవే సదాకాలము
2. రాజ్యాలపై రాజ్యాలే లేవగా
ఉనికిని కోల్పోతూ కనుమరుగవుతున్న రాజ్యాలు ఎన్నో
విరోధుల విన్యాసాలెన్నైనను వర్ధిల్ల లేదన్నడు ఏ ఆయుధము
నీ సార్వభౌమాధికారమును ప్రశ్నించగలరా ఇలా ఎవరైనా
రాజుల రాజు నీవు నే నీ బంటును
నీ సార్వభౌమాధికారమును ప్రశ్నించగలరా ఇలా ఎవరైనా
రాజుల రాజు నీవు నే నీ బంటును
** ENGLISH LYRICS **
Priyathama Nee Prema Vinthainadi
Koluchutaku Naa Tharamaa Enthainadi
Gadachina Kaalamuna Nadachina Maargamuna Kaachenukavachamai Nee Krupaavanam
Viduvani Prema Edabaayani Prema Atyunnatha Prema Naa Yesuni Prema (2)
Bandhaalalo Nenu Bandeenai Baanisagaa Maaraka Bhramalalo Niluvaka Vidipinchinaave
Naapai Neekunna Anuraagame Anudinamu Nanukaachenu Praakaaramai
Naapai Uppongu Nee Premake Kaluvari Baliyaagame
Saakshaarthamo Bandeenaippoyaa Nee Anubandhamutho
1. Lokaana Ekaakinai Yundagaa
Krupaluto Nannu Saaki Lekhanamulatho Poshinchinave
Nee Noti Maatalanni Pragathi Baatalai Maatala Thootaala Nundi Nannu Kaachenu
Neetho Naa Yaathra Madhura Gaatramai
Sthothra Roopamagu Keerthana Ga Maarenu Naa Svaralahari Neeve Sadaakaalamu
2. Raajyaalai Raajyaale Levagaa
Unikini Kolpothoo Kanumarugavuthunna Raajyaalu Enno
Virodhula Vinyaasaalennainanu Varthilla Ledannadu Ee Aayudhamu
Nee Saarvabhaumaadhikaaramunu Prashninchagalara Ila Evarainaa
Raajula Raaju Neevu Ne Nee Bantunu
----------------------------------------------------------------
CREDITS : Pas.J.Devaraj, Vinay Kumar B
----------------------------------------------------------------