** TELUGU LYRICS **
నీవే నన్ను పిలిచినావే నాదు కాపరి నీవే
నిన్ను నాలో చూసినావే నాదు రూపము నీదే (2)
నేను కూర్చుండుట లేచుట నీకు తెలియునులే
నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని యున్నావే (2)
1. అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివే (2)
నీ గ్రంథంలో నా దినములన్నీ (2)
పొందుపరచితివే (2)
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు
నిన్ను నాలో చూసినావే నాదు రూపము నీదే (2)
నేను కూర్చుండుట లేచుట నీకు తెలియునులే
నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని యున్నావే (2)
1. అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివే (2)
నీ గ్రంథంలో నా దినములన్నీ (2)
పొందుపరచితివే (2)
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు
||నేను కూర్చుండుట||
2. నీదు రక్షణ సన్నిధి తొలగి నిన్ను విడిచి వెళ్లదన (2)
నిన్ను బాధించే నా మార్గములు (2)
నాలో ఉంటే చూడుము (2)
నిత్య మార్గంలో నన్ను నీవు నడుపుము
||నేను కూర్చుండుట||
** ENGLISH LYRICS **
Neeve Nannu Pilichinave Naadhu Kaapari Neeve
Ninnu Naalo Chusinave Naadhu Roopamu NeeDhe (2)
Naenu Koorchunduta Laechuta Neeku Teliyunule
Naa Sarvamanthaa Nee Eduthe Unchiconi Yunnaave (2)
1. Amma Nannu Choodakamundhae Neevu Nannu Chusithive (2)
Nee Granthamlo Naa Dinamulannyi (2)
Ponduparachithive (2)
Devaa Nee Thalampulu Naakentho Priyamulu
||Naenu Koorchunduta||
2. Needhu Rakshana Sannidhi Tholagi Ninnu Vidichi Velladana (2)
Ninnu Baadhinchae Naa Maargamulu (2)
Naalo Unte Choodumu (2)
Nithya Maargamlo Nannu Neevu Nadupumu
||Naenu Koorchunduta||
---------------------------------------------------
CREDITS : Lyrics: Bro.P.James
Tune, Music : Moses Dany
Vocals: Moses Dany, Jyosthna
----------------------------------------------------