6026) అలల కడలి ఎగసిన అలజడి సృష్టించిన

** TELUGU LYRICS **

అలల కడలి ఎగసిన అలజడి సృష్టించిన 
చీకటి కమ్మేసిన హితము గతము మరచిన 
నా మది క్షీణించిన నీ చెయ్యి తోడయ్యనే 
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే 
దేవా నా పయనం నా గమ్యం నీవేలే
||అలల||

1. సొంతవారే సనిగిన జగమే దూషించిన మోసే చూసింది నిన్నేగదా 
వెకిలి మాట చేత విలపించిన యిర్మియా ప్రార్ధించినది నీకేగదా (2)
ఇకను ఏమి చెప్పేదన్ నీవు తోడుంటే రాజ్యములను జయించిరే
నీతిని జరిగించి వాగ్దానములు పొంది సింహపు నోళ్లు మూసిరే (2)
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే 
దేవా నా పయనం నా గమ్యం నీవేలే
||అలల||

2. శరీరదారియైన దినములలోన క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా 
మహా రోదనతో మరణములోనూ క్రీస్తు పిలిచింది నిన్నేగా (2)
మరణముకు అప్పగించిన నీవు తోడుండి మరలా తిరిగి లేపితేవే
హృదయపూర్వకముగా నీవు విచారము దుఃఖము నాకు కలుగజేయవు (2)
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే 
దేవా నా పయనం నా గమ్యం నీవేలే
||అలల||

** ENGLISH LYRICS **

Alala Kadali Egasina Alajadi Srushtinchina 
Cheekati Kammeesina Hithamu Gathamu Marachina 
Naa Madi Ksheeninchina Nee Cheyyi Thodayyane 
Devaa Naa Jeevam Naa Praanam Neevele 
Devaa Naa Payanam Naa Gamyam Neevele 
||Alala||

1. Sonthavaare Sanigina Jagame Dooshinchina Mose Chusindi Ninnegadaa 
Vekili Maata Chetha Vilapincha Yirmiya Prardhinchinadi Neekegadaa (2)
Ikanu Emi Cheppedan Neevu Thodunte Raajyamulanu Jayinchire 
Neethini Jariginchi Vaagdaanamulu Pondi Simhapu Nollu Moosire (2)
Devaa Naa Jeevam Naa Praanam Neevele 
Devaa Naa Payanam Naa Gamyam Neevele 
||Alala||

2. Shareeradaariyaina Dinamulalona Kristhuku Migilindi Kanneerlegaa 
Mahaa Rodanathoo Maranamuloonu Kristhu Pilichindi Ninnegaa (2)
Maranamuku Appaginchina Neevu Thodundi Maralaa Thirigi Lepitheve 
Hrudayapoorvakamugaa Neevu Vichaaramu Duhkhamu Naaku Kalugajeyavu (2)
Devaa Naa Jeevam Naa Praanam Neevele 
Devaa Naa Payanam Naa Gamyam Neevele 
||Alala||

--------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro.P.James 
Tune, Music : Moses Dany 
Vocals : Bro . P.James , Ft.Moses Dany
--------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post