** TELUGU LYRICS **
నీలాంటి వారు ఎవరులేరయ్య
నీలాంటి ప్రేమను చూపేదెవరయ్యా (2)
నా ప్రాణహితుడా నా యేసయ్య
నను కన్న తండ్రి నా యేసయ్య (2)
||నీలాంటివారు||
నీలాంటి ప్రేమను చూపేదెవరయ్యా (2)
నా ప్రాణహితుడా నా యేసయ్య
నను కన్న తండ్రి నా యేసయ్య (2)
||నీలాంటివారు||
1. విడువను అంటారు మరువను అంటారు
ఆపద సమయాలలో అంతులేక పోతారు (2)
నమ్మదగిన వాడ నా యేసయ్య
ఆదరించువాడ నా యేసయ్య (2)
నా ప్రాణహితుడా నా యేసయ్య
నను కన్న తండ్రి నా యేసయ్య (2)
||నీలాంటివారు||
2. ప్రేమిస్తుంటారు నమ్మిస్తుంటారు
చాటుమాటుగా గేలి చేస్తుంటారు (2)
నీలాంటి ప్రేమను చూపేదెవరయ్యా
నీలా నను గెలిపించె మనుషులెవరయ్య (2)
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య
నను కన్న తండ్రి నా యేసయ్య (2)
నీలాంటి వారు ఎవరూ లేరయ్యా
నీలాంటి ప్రేమను చూపేదెవరయ్యా (2)
నా ప్రాణహితుడా నా యేసయ్య
నను కన్న తండ్రి నా యేసయ్య
** ENGLISH LYRICS **
Neelaanti Vaaru Evarulerayya
Neelaanti Premanu Choopedevarayya (2)
Naa Praanahithudaa Naa Yesayya
Nanu Kanna Thandri Naa Yesayya (2)
||Neelaantivaaru||
1. Viduvanu Antaaru Maruvanu Antaaru
Aapada Samayaalalo Anthuleka Poothaaru (2)
Nammadagina Vaada Naa Yesayya
Aadharinchuvaada Naa Yesayya (2)
Naa Praanahithudaa Naa Yesayya
Nanu Kanna Thandri Naa Yesayya (2)
||Neelaantivaaru||
2. Premisthuntaaru Nammisthuntaaru
Chaatumaatugaa Geli Chesthuntaaru (2)
Neelaanti Premanu Choopedevarayya
Neela Nanu Gelipinche Manushulevarayya (2)
Naa Praana Priyudaa Naa Yesayya
Nanu Kanna Thandri Naa Yesayya (2)
Neelaanti Vaaru Evaroo Lererayya
Neelaanti Premanu Choopedevarayya (2)
Naa Praanahithudaa Naa Yesayya
Nanu Kanna Thandri Naa Yesayya
----------------------------------------------------
CREDITS :
----------------------------------------------------