** TELUGU LYRICS **
నాలో నీవు నీలో నేను కలిసి ఉంటే
అంతే చాలయ్య
ఎవరేమీ అనుకున్న ఏమున్నా లేకున్నా
నువ్వుంటే అంతే చాలయ్య (2)
అంతే చాలయ్య
అంతే చాలయ్య (2)
అంతే చాలయ్య
ఎవరేమీ అనుకున్న ఏమున్నా లేకున్నా
నువ్వుంటే అంతే చాలయ్య (2)
అంతే చాలయ్య
అంతే చాలయ్య (2)
నాకదియే మేలయ్య
1. పాపినైన నన్ను పిలిచావు నీవు
పాపమే నాలో లేకుండా చేసావు (2)
పరిశుద్ధుడా నాయేసయ్య
నీవుంటే నాకు అంతే చాలయ్య (2)
||అంతే||
2. లోకములో నుండి పిలిచావు నన్ను
లోకాశలే నాలో లేకుండా చేశావు (2)
లోకా రక్షక నా యేసయ్య
నీవుంటే నాకు అంతే చాలయ్య (2)
||అంతే||
3. మారాను మధురముగా మార్చినావు
మాటతోనే నడిపించినావు (2)
మహోన్నతుడా నా యేసయ్య
నీవుంటే నాకు అంతే చాలయ్య
యేసయ్య ఆ అ ఆ ఆ యేసయ్య నీవుంటే నాకు అంతే చాలయ్య
** ENGLISH LYRICS **
Naalo Neevu Neelo Nenu Kalisi Unte
Anthe Chaalayya
Evaremee Anukunna Yemunna Lekunna
Nuvvunte Anthe Chaalayya (2)
Anthe Chaalayya
Anthe Chaalayya (2)
Naakadiye Melayya
1. Paapinaina Nannu Pilichaavu Neevu
Paapame Naalo Lekunda Chesaavu (2)
Parishuddhudaa Naayesayya
Neevunte Naaku Anthe Chaalayya (2)
||Anthe||
2. Lokamulo Nundi Pilichaavu Nannu
Lokaashale Naalo Lekunda Chesaavu (2)
Loka Rakshaka Naa Yesayya
Neevunte Naaku Anthe Chaalayya (2)
||Anthe||
3. Maaraanu Madhuramuga Maarchinaavu
Maatathone Nadipinchinaavu (2)
Mahonnathudaa Naa Yesayya
Neevunte Naaku Anthe Chaalayya
Yesayyaa Aa A A Aa Yesayya Neevunte Naaku Anthe Chaalayya
--------------------------------------------
CREDITS : T.B. Pas Peter
Music : Blessy Enosh Perla
-------------------------------------------