** TELUGU LYRICS **
నా తోడుగా ఉన్నవాడవే
నా చేయి పట్టి నడుపు వాడవే (2)
నా పక్షమున నిలుచువాడవే (2)
నా దైర్యము నేవే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2)
నా చేయి పట్టి నడుపు వాడవే (2)
నా పక్షమున నిలుచువాడవే (2)
నా దైర్యము నేవే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2)
1. నా అను వారు నాకు దూరమైనా -
నా తల్లిదండ్రులే నా చేయి విడచినా (2)
ఏ క్షణమైనా నన్ను మరవకుండా (2)
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2)
||నా తోడుగా||
2. నా పాదములు జారీనావేల -
నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి (2)
నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే (2)
||నా తోడుగా||
3. హృదయము పగిలి వేదనలోన -
కన్నీరు పొంగే పరిస్థితిలో (2)
ఒడిలో చేర్చి ఓదార్చువాడ (2)
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2)
||నా తోడుగా||
** ENGLISH LYRICS **
Naa Thodugaa Unnavaadave
Naa Cheyi Patti Nadupu Waadave (2)
Naa Pakshamuna Niluchuvaadave (2)
Naa Dhairyamu Neve Yesayyaa (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa
Krutagnatha Sthuthulu Neekenayyaa (2)
1. Naa Anu Vaaru Naaku Dooramainaa -
Naa Thallidandrule Naa Cheyi Vidachina (2)
Ee Kshanamainaa Nannu Maravakunda (2)
Nee Prematho Nannu Hatthukuntive (2)
||Naa Thodugaa||
2. Naa Paadamulu Jaarinaavela -
Nee Kruputho Nannu Aadukuntive (2)
Nee Edama Cheyi Naa Thala Krinda Unchi (2)
Nee Kudi Chethitho Nannu Hatthukuntive (2)
||Naa Thodugaa||
3. Hrudayamu Pagili Vedhanaloona -
Kanneeru Ponge Paristhithilo (2)
Odilo Cherchi Oodarchuvaada (2)
Kanneeru Thudichina Naa Kanna Thandrive (2)
||Naa Thodugaa||
------------------------------------------------
CREDITS :
------------------------------------------------