** TELUGU LYRICS **
కన్నీరే కాయమని కష్టలే తీరవని
ఇంకేంత కాలమని వేదనపడుచున్నావా (2)
అను పల్లవి: ఉన్నాడులే తోడు ఆదరణకర్తగా
నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా
ఇంకేంత కాలమని వేదనపడుచున్నావా (2)
అను పల్లవి: ఉన్నాడులే తోడు ఆదరణకర్తగా
నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా
1. కలనైనా కలకనకు నిన్ను మరచిపోయాడని
ఉహనైనా ఊహించకు నిన్ను విడిచిపోయాడని (2)
||ఉన్నాడులే||
2. ఓంటరిగా ఉన్నానని చింతించుచున్నావా
ఎవరు నీతో లేరని కలవరపడుచున్నావా (2)
||ఉన్నాడులే||
3. చూడుము అరచేతిలో చెక్కుకొనియున్నాడు
మారాను మధురముగా మార్చబోవుచున్నాడు (2)
||ఉన్నాడులే||
** ENGLISH LYRICS **
Kanneere Kaayamani Kashtale Theeravani
Inkeentha Kaalamani Vedanapaduchunnaavaa (2)
Anupallavi: Unnaadule Thoodu Aadaranakarthagaa
Nilichaadule Nedu Aathmasvaroopigaa
1. Kalanaaina Kalakanaku Ninnu Marachipoyaadani
Oohanaina Oohinchaku Ninnu Vidichipoyaadani (2)
||Unnaadule||
2. Ontarigaa Unnaanani Chinthinchuchunnaavaa
Evaru Neetho Leerani Kalavarapaduchunnaavaa (2)
||Unnaadule||
3. Choodumu Aarachethilo Chekkukoniunnaadu
Maaraanu Madhuramuga Maarchabovuchunnaadu (2)
||Unnaadule||
-------------------------------------------------------
CREDITS : Vocals: Jessy D
Music: Daiva Smaran
Lyrics, Tune : Bro. Ashish Hosanna
------------------------------------------------------